ఏపీకి మరో రూ.1100 కోట్లు: సుజనా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం కింద కేంద్రం మరో రూ.1100 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరిశుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు… ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. అలాగే పోలవరానికి రూ.400 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు. పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని సుజనా తెలిపారు. ఏపీకి మరిన్ని జాతీయసంస్థలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని దీనిపై […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం కింద కేంద్రం మరో రూ.1100 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరిశుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు… ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. అలాగే పోలవరానికి రూ.400 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు. పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని సుజనా తెలిపారు. ఏపీకి మరిన్ని జాతీయసంస్థలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని దీనిపై అక్టోబర్ 15లోపు స్పష్టత వస్తుందని సుజనాచౌదరి పేర్కొన్నారు.
Advertisement