భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. నాలుగు రోజుల నుంచి కొలుకుంటున్నట్టు కనిపించిన స్టాక్స్ ఒకేసారి నష్టాలను చవిచూశాయి. ఈరోజు సెన్సెక్స్ 541 పాయింట్లు నష్టపోయి 25,652 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 7,812 వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ఒక మోస్తరుగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,020 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. […]
స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. నాలుగు రోజుల నుంచి కొలుకుంటున్నట్టు కనిపించిన స్టాక్స్ ఒకేసారి నష్టాలను చవిచూశాయి. ఈరోజు సెన్సెక్స్ 541 పాయింట్లు నష్టపోయి 25,652 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 7,812 వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ఒక మోస్తరుగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,020 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,760. కిలో వెండి ధర రూ. 38,384కు చేరుకుంది.