మన్‌కీ బాత్ ద్వారా ఎంతో నేర్చుకున్నా: మోడీ
మన్ కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలిపారు. ప్రజల శక్తిపై తనకెంతో నమ్మకం ఉందన్నారు. రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ప్రజలకు చేరువ చేస్తోన్న ఆకాశవాణికి ధన్యావాదాలు తెలిపారు. 30 లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని తెలిపారు. దేశ ప్రజలు చవకైన ఖద్దర్ దుస్తులు ధరించాలని పిలుపు ఇచ్చారు. పర్యాటక రంగంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రజల సలహాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌కు మరింత […]
Advertisement
మన్ కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలిపారు. ప్రజల శక్తిపై తనకెంతో నమ్మకం ఉందన్నారు. రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ప్రజలకు చేరువ చేస్తోన్న ఆకాశవాణికి ధన్యావాదాలు తెలిపారు. 30 లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని తెలిపారు. దేశ ప్రజలు చవకైన ఖద్దర్ దుస్తులు ధరించాలని పిలుపు ఇచ్చారు. పర్యాటక రంగంలో భారత్‌కు అపారమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రజల సలహాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌కు మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉందని పేర్కొన్నారు.
Advertisement