త్వరలో చిన్న బ్యాంకుల ఏర్పాటు
త్వరలో చిన్న సైజు బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు ఆర్‌బీఐ 10 సంస్థలకు సూచనప్రాయ అనుమతులు మంజూరు చేసింది. ఆనుమతి పొందిన సంస్థలు 18 నెలల్లోగా బ్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చిన్నరైతులు, చిరు వ్యాపారులు, లఘు పరిశ్రమలకు అందుబాటులో ఉండే ప్రధాన లక్ష్యంతో ఈ బ్యాంకులు రూపొందుతున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధించిన పది సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.
Advertisement