గాంధీ ఆసుపత్రి భవనం పైనుంచి పడి ఒకరి మృతి
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి భవనం రెండో అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కింద పడి తలకు గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడు కావాలనే భవనం పైనుంచి దూకేశాడా లేక అనుకోకుండా పడిపోయాడా అనేది తెలియలేదు. భవనం పై నుంచి కింద పడి మరణించిన వ్యక్తి చూడడానికి యాచకుడులా ఉన్నాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. చిలకలగూడ పోలీసులు వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ఎవరన్నది ఆరా తీస్తున్నారు.
Advertisement