డ్రైవర్‌కు గుండెపోటుతో పాదచారులపైకి బస్సు

ఇది… దేశ రాజధాని నగరంలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్‌ ప్రాంతం. సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో బస్‌ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో డ్రైవర్‌ విలవిల్లాడిపోయాడు. అతనితోపాటు బస్సు కూడా గింగిర్లు తిరిగింది. ఇలాంటి స్థితిలో బస్‌ మనుషుల మీదకి వెళ్ళి ఒకరు చనిపోగా డ్రైవర్‌ మాత్రం స్టీరింగ్‌ మీద కుప్పకూలిపోయాడు. ఈ మొత్తం సంఘటనలో మరో ఇద్దరు పాదచారులు గాయపడగా బస్‌ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. గాయపడిన వారిలో […]

Advertisement
Update:2015-09-17 20:04 IST
ఇది… దేశ రాజధాని నగరంలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్‌ ప్రాంతం. సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో బస్‌ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో డ్రైవర్‌ విలవిల్లాడిపోయాడు. అతనితోపాటు బస్సు కూడా గింగిర్లు తిరిగింది. ఇలాంటి స్థితిలో బస్‌ మనుషుల మీదకి వెళ్ళి ఒకరు చనిపోగా డ్రైవర్‌ మాత్రం స్టీరింగ్‌ మీద కుప్పకూలిపోయాడు. ఈ మొత్తం సంఘటనలో మరో ఇద్దరు పాదచారులు గాయపడగా బస్‌ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. గాయపడిన వారిలో ఇద్దరు కూడా మరణించారు. మొత్తం ఈ సంఘటనలో డ్రైవర్‌ వాజిద్‌ అలీతో సహా నలుగురు చనిపోయారు.
Tags:    
Advertisement

Similar News