పేస్‌బుక్‌లో డిజ్‌లైక్ ఆప్షన్
పేస్‌బుక్‌లో ఇప్పటివరకు లైక్, కామెంట్, షేర్ అనే ఆప్షన్‌లు మాత్రమే ఉన్న ఫెస్‌బుక్‌లో మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరబోతోంది. ఎంతోకాలంగా అందరూ డిమాండు చేస్తున్న ఆప్షన్ డిజ్‌లైక్. తమకు నచ్చని విషయాలను చెప్పడానికి ఇంతవరకు ఈ ఆప్షన్ లేదు. దాంతో పేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చని విషయాన్ని చెప్పడానికి ఆస్కారం లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇపుడు డిజ్‌లైక్ ఆప్షన్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. త్వరలోనే డిజ్ లైక్ […]
Advertisement
పేస్‌బుక్‌లో ఇప్పటివరకు లైక్, కామెంట్, షేర్ అనే ఆప్షన్‌లు మాత్రమే ఉన్న ఫెస్‌బుక్‌లో మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరబోతోంది. ఎంతోకాలంగా అందరూ డిమాండు చేస్తున్న ఆప్షన్ డిజ్‌లైక్. తమకు నచ్చని విషయాలను చెప్పడానికి ఇంతవరకు ఈ ఆప్షన్ లేదు. దాంతో పేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చని విషయాన్ని చెప్పడానికి ఆస్కారం లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇపుడు డిజ్‌లైక్ ఆప్షన్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. త్వరలోనే డిజ్ లైక్ బటన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఫేస్‌బుక్ ఆయన ప్రకటించారు. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీనిపై కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విషాద అంశాలు, నచ్చని విషయాలకు డిజ్ లైక్ కొట్టే అవకాశం ఉంటుంది.
Advertisement