Wonder World 26

ఆధునిక స్పైడర్‌మ్యాన్‌ పర్వతారోహణ చాలా కష్టంతో కూడుకున్నది. అందులోనూ గోడల్లా నిటారుగా ఉండే కొండలను ఎక్కడం కొంచెం కష్టమే. అమెరికాలోని యోసెమైట్‌ నేషనల్‌ పార్క్‌లో గల ఈ నిటారు కొండ మూడువేల అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపేరు ఎల్‌కాపిటన్‌. టామీ కాల్డ్‌వెల్‌ అనే పర్వతారోహకుడు ఈ కొండను ఎలాంటి రక్షణ సాధనాలు లేకుండా అధిరోహించాడు. ————————– సూర్యుడు తప్ప గ్రహాలన్నీ చిన్నవే… సౌరవ్యవస్థలోని అన్ని గ్రహాలూ ఏమంత పెద్దవి కావు. ఏ గ్రహమైనా మనం నివసిస్తున్న భూమికి […]

Advertisement
Update:2015-09-13 18:34 IST

ఆధునిక స్పైడర్‌మ్యాన్‌


పర్వతారోహణ చాలా కష్టంతో కూడుకున్నది. అందులోనూ గోడల్లా నిటారుగా ఉండే కొండలను ఎక్కడం కొంచెం కష్టమే. అమెరికాలోని యోసెమైట్‌ నేషనల్‌ పార్క్‌లో గల ఈ నిటారు కొండ మూడువేల అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపేరు ఎల్‌కాపిటన్‌. టామీ కాల్డ్‌వెల్‌ అనే పర్వతారోహకుడు ఈ కొండను ఎలాంటి రక్షణ సాధనాలు లేకుండా అధిరోహించాడు.
————————–
సూర్యుడు తప్ప గ్రహాలన్నీ చిన్నవే…


సౌరవ్యవస్థలోని అన్ని గ్రహాలూ ఏమంత పెద్దవి కావు. ఏ గ్రహమైనా మనం నివసిస్తున్న భూమికి దాని ఉపగ్రహమైన చంద్రుడికి మద్య ఉండే దూరంలో సరిపోతుంది. కానీ ఒక్క సూర్యుడే పట్టడట. సూర్యుడు చాలా పెద్ద గ్రహం మరి. సూర్యుడు మొత్తం కాదు కదా కనీసం సూర్యుడిలో మూడోవంతు కూడా పట్టదట.

Tags:    
Advertisement

Similar News