పోలీసులపై ప్రతిపాటి ఆగ్రహం
చిలకలూరిపేటలో జోరుగా కోట్ల రూపాయలలో జూదం జరుగుతున్నా, అక్రమ వ్యాపారాలు చేస్తున్నా ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడేవారు ఏపార్టీకి చెందినవారైనా సరే ఉపేక్షించవద్దని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులను చేసే వారిని ఉపేక్షించినా, ప్రోత్సహించినా అందులో మీకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టేనని ఆయన హెచ్చరించారు.
Advertisement