ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం

గృహ హింస కేసులో తనను అరెస్ట్‌ చేయడానికి అనుమతించరాదంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. హత్నాయత్నానికి పాల్పడడం, వేధించడం వంటి ఆరోపణలతో సోమనాథ్‌పై ఆమె భార్య లిపిక ఫిర్యాదు చేసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌కు సోమనాథ్‌ అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి అండ చూసుకుని తన భర్త చెలరేగిపోయాడని ఆమె ఆరోపించారు. కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Advertisement
Update:2015-09-13 18:43 IST

Tags:    
Advertisement

Similar News