అమరావతి భూసమీకరణకు కేంద్రం మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూసమీకరణకు కేంద్రం మద్దతు పలికింది. ఈ మేరకు భూసమీకరణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనను కేంద్రం సమర్ధించింది. భూ సమీకరణతో రైతులకు మంచే జరుగుతుందని కేంద్రం పేర్కొంది. పర్యావరణం, ముంపును పరిగణనలోకి తీసుకుని రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
Advertisement