శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 818.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో 56,768 క్యూసెక్కులుంది. తుంగభద్ర డ్యామ్‌కు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. అలాగే జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.
Advertisement