రైతులకు అన్యాయం చేయం: కొల్లు రవీంద్ర
బందరు పోర్టు నిర్మాణానికి భూములిచ్చే రైతులకు అన్యాయం చేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర చెప్పారు. బందరు మండలం తపసుపూడి, మంగినపూడి గ్రామాల్లో రైతులతో మంత్రి ర వీంధ్ర మాట్లాడారు. రైతులు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. కాగా తమ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూములను ఇచ్చేది లేదని కొందరు రైతులు స్పష్టం చేశారు. రైతుల సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ […]
Advertisement
బందరు పోర్టు నిర్మాణానికి భూములిచ్చే రైతులకు అన్యాయం చేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర చెప్పారు. బందరు మండలం తపసుపూడి, మంగినపూడి గ్రామాల్లో రైతులతో మంత్రి ర వీంధ్ర మాట్లాడారు. రైతులు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. కాగా తమ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూములను ఇచ్చేది లేదని కొందరు రైతులు స్పష్టం చేశారు. రైతుల సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా పాల్గొన్నారు.
Advertisement