అమెరికాలో భారతీయ మహిళా పోస్ట్ మాస్టర్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాక్రమెంటో నగరానికి 166 ఏళ్ళలో తొలిసారిగా ఓ భారతీయ మహిళ పోస్ట్ మాస్టర్‌గా నియమితురాలైంది. జగదీప్ గ్రేవాల్ తన పరిధిలోని వెయ్యి మంది ఉద్యోగులు, 537 నగర మార్గాలు, 94 గ్రామీణ మార్గాలు, 20 వేల పోస్ట్ ఆఫీసు బాక్స్‌లను చూసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకున్న జగ్‌దీప్ 1988లో పోస్టల్ సేవలో విండో క్లర్క్‌గా కెరీర్ ఆరంభించారు. స్వల్ప కాలంలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. గతంలో పసిఫిక్ డాలీ […]
Advertisement
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాక్రమెంటో నగరానికి 166 ఏళ్ళలో తొలిసారిగా ఓ భారతీయ మహిళ పోస్ట్ మాస్టర్‌గా నియమితురాలైంది. జగదీప్ గ్రేవాల్ తన పరిధిలోని వెయ్యి మంది ఉద్యోగులు, 537 నగర మార్గాలు, 94 గ్రామీణ మార్గాలు, 20 వేల పోస్ట్ ఆఫీసు బాక్స్‌లను చూసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకున్న జగ్‌దీప్ 1988లో పోస్టల్ సేవలో విండో క్లర్క్‌గా కెరీర్ ఆరంభించారు. స్వల్ప కాలంలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. గతంలో పసిఫిక్ డాలీ నగరానికి పోస్ట్ మాస్టర్‌గా పని చేశారు.
Advertisement