షఫీకి వాచ్‌మెన్‌గా ఉద్యోగం
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో కన్నుమూసిన భార్య శవాన్ని భుజాన, అప్పుడే పుట్టిన పసికందును చంకన పెట్టుకుని యాచించుకుంటూ భార్య శవాన్ని సొంత గ్రామానికి చేర్చిన షఫీకి రాష్ట సర్కారు అండగా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన షఫీకి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా వాచ్‌మెన్‌గా నియామక పత్రాన్ని అందజేశారు. నారాయణపేట మార్కెట్ యార్డులో వాచ్‌మెన్ ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు […]
Advertisement
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో కన్నుమూసిన భార్య శవాన్ని భుజాన, అప్పుడే పుట్టిన పసికందును చంకన పెట్టుకుని యాచించుకుంటూ భార్య శవాన్ని సొంత గ్రామానికి చేర్చిన షఫీకి రాష్ట సర్కారు అండగా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన షఫీకి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా వాచ్‌మెన్‌గా నియామక పత్రాన్ని అందజేశారు. నారాయణపేట మార్కెట్ యార్డులో వాచ్‌మెన్ ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు షఫీ కేసీఆర్‌కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement