యుద్ధం వస్తే పాక్‌ నాలుగు ముక్కలే: స్వామి

ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేస్తామని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా హెచ్చరించారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ దుశ్చర్యలు సహించరానివని, భారత్‌ యుద్ధాన్ని కోరుకోవటంలేదని, అందుకే సయంమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. భారత్‌ను పాక్‌ యుద్ధంలో ఎదుర్కోలేదని ఆయన అన్నారు. మనం యుద్ధం కోరుకోవడం లేదని, యుద్ధమే గనక వస్తే పాక్‌కు తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. గత యుద్ధంలో పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశామని, ఈసారి నాలుగు ముక్కలు చేస్తామని […]

Advertisement
Update:2015-09-07 10:11 IST
ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేస్తామని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా హెచ్చరించారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ దుశ్చర్యలు సహించరానివని, భారత్‌ యుద్ధాన్ని కోరుకోవటంలేదని, అందుకే సయంమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. భారత్‌ను పాక్‌ యుద్ధంలో ఎదుర్కోలేదని ఆయన అన్నారు. మనం యుద్ధం కోరుకోవడం లేదని, యుద్ధమే గనక వస్తే పాక్‌కు తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. గత యుద్ధంలో పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశామని, ఈసారి నాలుగు ముక్కలు చేస్తామని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
Tags:    
Advertisement

Similar News