డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 49మందిపై కేసు

హైదరాబాద్‌ నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించడం వల్ల తాగుబోతుల బహిరంగ విహారం బాగా తగ్గిందని, దీనివల్ల మరణాల సంఖ్య చాలా వరకు తగ్గుతోందని నగర ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. బేగంపేటలో అర్థరాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ పోలీసులు 12 వాహనాలను సీజ్‌ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మందిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Update:2015-09-05 18:40 IST

Tags:    
Advertisement

Similar News