వాట్సాప్ యూజర్స్ 90 కోట్లు!
గూగుల్ హ్యాంగవుట్స్, లైన్, వి చాట్ వంటివి తీవ్ర పోటీ ఇస్తున్నప్పటికీ వాట్సాప్‌ను వినియోగించేవారు అంతకంతకు పెరుగుతున్నారు. నెలకి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 90 కోట్లకు చేరినట్లు వాట్సాప్ సీఈవో జాన్ కోమ్ చెప్పారు. ఫేస్‌బుక్ సంస్థ వాట్సాప్‌ను కొన్న తర్వాత దానికి ప్రజాధారణ మరింత పెరిగిందన్నారు. గత ఏప్రిల్‌లో వాట్సాప్ వినియోగదారులు 80 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఐదు నెలల్లోనే 10 కోట్ల మంది కొత్తగా చేరానని ఆయన తెలిపారు. ఈ ఇన్‌స్టంట్ […]
Advertisement
గూగుల్ హ్యాంగవుట్స్, లైన్, వి చాట్ వంటివి తీవ్ర పోటీ ఇస్తున్నప్పటికీ వాట్సాప్‌ను వినియోగించేవారు అంతకంతకు పెరుగుతున్నారు. నెలకి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 90 కోట్లకు చేరినట్లు వాట్సాప్ సీఈవో జాన్ కోమ్ చెప్పారు. ఫేస్‌బుక్ సంస్థ వాట్సాప్‌ను కొన్న తర్వాత దానికి ప్రజాధారణ మరింత పెరిగిందన్నారు. గత ఏప్రిల్‌లో వాట్సాప్ వినియోగదారులు 80 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఐదు నెలల్లోనే 10 కోట్ల మంది కొత్తగా చేరానని ఆయన తెలిపారు. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను అన్ని వర్గాల, వయసుల ప్రజలు వాడుతున్నాని జాన్ కోమ్ పేర్కొన్నారు.
Advertisement