ఆన్‌లైన్‌లోనే రాష్ట్రపతికి బిల్లులు: కేంద్రం
శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి ఆన్‌లైన్ ద్వారానే పంపాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రానికి సంబంధించిన చట్ట సవరణ, ఇతరత్రా బిల్లులను అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపడం ఆనవాయితీ. బిల్లును పరిశీలించిన తర్వాత ప్రెసిడెంట్ కన్‌సర్న్ అని రాసి గవర్నర్ రిజర్వ్ చేస్తారు. తర్వాత అధికారిక టప్పా ద్వారా కానీ, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా గానీ రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
Advertisement