నవంబరులో ఆసియా సూపర్ హైవే ప్రారంభం
వచ్చే నవంబరులో ఆసియా సూపర్ హైవే ప్రారంభం కానుంది. ఈ అంతర్జాతీయ రహదారి భారత్, మయన్మార్, థాయ్‌లాండ్‌లను కలుపుతుంది. దీని పొడవు 3,200 కి.మీ. కాగా సమీప భవిష్యత్తులో దీనిని ఆగ్నేయాసియాకు పొడిగించనున్నారు. ఇది భారత్‌లోని మోరెహ్ నుండి మయన్మార్‌లోని మాండలే, తము మీదుగా థాయ్‌లాండ్‌లోని మైసోట్‌కు దారి తీస్తుంది. మయన్మార్, థాయ్‌లాండ్‌లతో ప్రాంతీయ సహకారం పెపొందించేందుకు ఈ రహదారిపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది.
Advertisement