నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతోనే ముగిశాయి. 243 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,453 పాయింట్ల వద్ద ముగిసింది. 69 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,717 వద్ద ముగిసింది. మంగళవారం కూడా సెన్సెక్స్‌ 586 పాయింట్లు, నిఫ్టి 185 పాయింట్లతో భారీ నష్టాన్ని చవి చూశాయి. బుధవారం కూడా అదే ట్రెండ్‌ కొనసాగింది. రూపాయితో డాలర్ మారకం విలువ 10 పైసలు తగ్గి రూ.66.32 పైసల వద్ద ముగిసింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో 24 […]

Advertisement
Update:2015-09-01 18:43 IST
భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతోనే ముగిశాయి. 243 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,453 పాయింట్ల వద్ద ముగిసింది. 69 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,717 వద్ద ముగిసింది. మంగళవారం కూడా సెన్సెక్స్‌ 586 పాయింట్లు, నిఫ్టి 185 పాయింట్లతో భారీ నష్టాన్ని చవి చూశాయి. బుధవారం కూడా అదే ట్రెండ్‌ కొనసాగింది. రూపాయితో డాలర్ మారకం విలువ 10 పైసలు తగ్గి రూ.66.32 పైసల వద్ద ముగిసింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,112గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.25,350గా ఉంది.
Tags:    
Advertisement

Similar News