ఇషాంత్‌శర్మపై సస్పెన్షన్ వేటు
భారత బౌలర్ ఇషాంత్‌శర్మపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా భారత బౌలర్ ఇషాంత్‌శర్మపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నియమావళి ఉల్లంఘనపై ఇషాంత్‌శర్మపై సస్పెన్షన్ వేటు వేసింది. ఒక టెస్టు మ్యాచ్‌కు నిషేదం విధించింది. దీంతో దక్షిణాప్రికాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు ఇషాంత్ దూరం కానున్నాడు. అదేవిధంగా శ్రీలంక ఆటగాళ్లు దినేష్ చండిమాల్‌ను ఒక వన్డే మ్యాచ్ నుంచి సస్పెండ్ […]
Advertisement
భారత బౌలర్ ఇషాంత్‌శర్మపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా భారత బౌలర్ ఇషాంత్‌శర్మపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నియమావళి ఉల్లంఘనపై ఇషాంత్‌శర్మపై సస్పెన్షన్ వేటు వేసింది. ఒక టెస్టు మ్యాచ్‌కు నిషేదం విధించింది. దీంతో దక్షిణాప్రికాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు ఇషాంత్ దూరం కానున్నాడు. అదేవిధంగా శ్రీలంక ఆటగాళ్లు దినేష్ చండిమాల్‌ను ఒక వన్డే మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. దమ్మిక ప్రసాద్, తిరిమన్నెలకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించింది.
Advertisement