విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాల్సిందే: హైకోర్టు
విద్యుత్ వినియోగదారులు కోరుతున్నట్లుగా ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా హైటెన్షన్ విద్యుత్‌ను సరఫరా చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల విద్యుత్‌శాఖలను ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవన్నవిద్యుత్ పంపిణీ సంస్థల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు డిపాజిట్‌లో సగం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని జస్టిస్ రామలింగేశ్వరరావు తీర్పునిచ్చారు. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చే వరకు అదనపు డిపాజిట్ల కోసం డిమాండు చేయరాదని హైకోర్టు విద్యుత్ సంస్థలను […]
;విద్యుత్ వినియోగదారులు కోరుతున్నట్లుగా ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా హైటెన్షన్ విద్యుత్‌ను సరఫరా చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల విద్యుత్‌శాఖలను ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవన్నవిద్యుత్ పంపిణీ సంస్థల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు డిపాజిట్‌లో సగం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని జస్టిస్ రామలింగేశ్వరరావు తీర్పునిచ్చారు. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చే వరకు అదనపు డిపాజిట్ల కోసం డిమాండు చేయరాదని హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది.