నీళ్లు కూడా ఏపీతోనే పంచుకోండి: సుప్రీం
ఆంధ్రప్రదేశ్‌తో ఆస్తుల వాటా పంచుకున్నప్పుడు నీటిని కూడా ఆ రాష్ట్రంతోనే పంచుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను విచారించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ నీటి వాటాను కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఖాళీ అయిన స్థానంతో పాటు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై కూడా తన వైఖరిని తెలపాల్సిందిగా కేంద్రాన్ని సూచించింది.
Advertisement