నిజాం షుగర్ ప్లాంట్‌లో ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలోని ఎస్‌ఎస్‌సీ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. యాసిడ్ పడి ముగ్గరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం జిల్లా ప్రధానాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Advertisement