విజయవాడ, మహబూబ్‌నగర్‌లు సోలార్ సిటీస్
సోలార్ సిటీల కోసం కేంద్రం ఎంపిక చేసిన 50 పట్టణాల్లో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కింది. ఆంధ్రాలోని విజయవాడ, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లను పైలట్ సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం అంగీకరించింది. న్యూఢిల్లీ, ఆగ్రా, చండీగఢ్ వంటి పలు నగరాలతో పాటు తెలుగురాష్ట్రాల్లోని ఈ నగరాలు కూడా సోలార్ సిటీలుగా అభివృద్ధి చెందనున్నాయి. దీంతో సోలార్‌సిటీస్‌లో రెండు రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం దక్కినట్లైంది. ఈ సమాచారాన్ని పునరుత్సాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
Advertisement