సోలార్ పట్టణంగా విశాఖ
సోలార్ పవర్ పట్టణంగా విశాఖకు తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్‌రోడ్డులో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, నెడ్క్యా్పలు ఏర్పాటు చేసిన మూడు రోజుల సోలార్ రూఫ్‌టాప్ ఎక్స్పో-2015ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సమస్య లేని రాష్ట్రం గా ఆంధ్రను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. జిల్లాలోని అన్నవరాన్ని పూర్తిస్థాయిలో సోలార్ విలేజ్‌గా తీర్చిదిద్దనున్నామన్నారు.
Advertisement