నేపాల్‌లో మరోసారి భూకంపం

నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో నేపాల్ దారుణంగా దెబ్బతింది. 9 వేల మంది చనిపోయారు. 23 వేల మంది గాయపడ్డారు. భారత్‌సహా పలు ప్రపంచ దేశాలు ఆర్ధికంగా సాయమందించినా నేపాల్ ఇంకా నాటి భూకంపం నుంచి బయటపడలేకపోతోంది. నేపాల్ కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement
Update:2015-08-22 18:44 IST

Tags:    
Advertisement

Similar News