ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉన్నాం: నిర్మలా

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖలోని గాజువాకలో కంటైనర్‌ ప్రైజ్‌ స్టేషన్‌ను నిర్మలాసీతారామన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మారుస్తామన్నారు. ఎక్స్‌పోర్టు ఎక్సలెంట్ డెవలప్ మెంట్ సిటీలుగా విశాఖ, భీమవరాన్ని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పాల్గొన్నారు.

Advertisement
Update:2015-08-19 18:53 IST

Tags:    
Advertisement

Similar News