మిషన్ కాకతీయకు కేంద్ర నిధులు

సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న మిషన్ కాకతీయకు కేంద్ర నిధులు వచ్చేందుకు మార్గం సుగమమైంది. రిపేర్స్, రినోవేషన్, రిస్టోరేషన్ (త్రిబుల్ – ఆర్) కింద 182 చెరువులకు రూ.125.47 కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖను కోరింది. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర జల సంఘం క్లియరెన్స్ ఇచ్చింది. దీనితోపాటు ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా జల వనరులశాఖకు సిఫార్సు కూడా చేసినట్లు తెలిసింది.

Advertisement
Update:2015-08-18 18:38 IST

Tags:    
Advertisement

Similar News