కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటాం: మంత్రి జూపల్లి
కేంద్రానికి ఫిర్యాదు చేసి కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారిక్కడ మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలకు అభ్యంతరం చెబుతున్న నేతలు.. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ఎందుకు మౌనంగా ఉన్నారని మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. తామేదో తెలంగాణకు ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్న టీ-తెలుగుదేశం నేతలు కూడా కర్ణాటక ప్రాజెక్టులను అడ్డుకోవాలని వారు డిమాండు చేశారు.
Advertisement