చంద్రబాబును ఏ-1గా చేర్చాలి: బొత్స

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏ-1గా ముద్దాయిగా చేర్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చార్జి షీట్లో 22 సార్లు పేరు ఉన్నా చంద్రబాబును ఏ-1గా ఎందుకు చేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్సీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలని బొత్ససత్యనారాయణ డిమాండ్ చేశారు.

Advertisement
Update:2015-08-17 18:50 IST

Tags:    
Advertisement

Similar News