నేతాజీపై మాట తప్పిన బీజేపీ

తాము అధికారంలోకి రాగానే.. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న బీజేపీ… అది కుదరదంటూ మాట తప్పింది. ‘నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టలేం’ అని మోడీ సర్కారు స్పష్టం చేసింది. నేతాజీ 70 ఏళ్ల క్రితం జపాన్‌లో జరిగిన విమానప్రమాదంలో చనిపోయారని నమ్మేవారు ఎంతమందో, ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని సోవియట్‌ రష్యా కు వెళ్లారని, అక్కడి కారాగారంలో చనిపోయారని బలంగా విశ్వసించేవారు అంతకన్నా ఎక్కువమందే. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న […]

Advertisement
Update:2015-08-16 18:38 IST
  • whatsapp icon
తాము అధికారంలోకి రాగానే.. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న బీజేపీ… అది కుదరదంటూ మాట తప్పింది. ‘నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టలేం’ అని మోడీ సర్కారు స్పష్టం చేసింది. నేతాజీ 70 ఏళ్ల క్రితం జపాన్‌లో జరిగిన విమానప్రమాదంలో చనిపోయారని నమ్మేవారు ఎంతమందో, ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని సోవియట్‌ రష్యా కు వెళ్లారని, అక్కడి కారాగారంలో చనిపోయారని బలంగా విశ్వసించేవారు అంతకన్నా ఎక్కువమందే. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న వివరాలను ఇవ్వాలని కోరుతూ దాఖలైన సమాచార హక్కు పిటిషన్‌పై కేంద్రం పైవిధంగా స్పందించింది.
Tags:    
Advertisement

Similar News