న‌క్స‌ల్స్ ప్ర‌భావిత గ్రామాలకు రోడ్లు 

తెలంగాణ‌లోని న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకోసం రూ. 1294 కోట్ల అంచ‌నావ్య‌యంతో 1614 కిమీ రోడ్లు నిర్మంచేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి కేంద్రానికి పంపింది. తీవ్రవాద ప్రాబ‌ల్య‌మున్న ప్రాంతాల్లో 5477 కిమీ రోడ్ల అభివృద్దికి రూ. 7300 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్ ఈ ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టు రిపోర్టును  కేంద్ర హోంశాఖ‌, ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ ప‌రిశీలించిన త‌ర్వాత నిధులు […]

Advertisement
Update:2015-08-15 18:45 IST
తెలంగాణ‌లోని న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకోసం రూ. 1294 కోట్ల అంచ‌నావ్య‌యంతో 1614 కిమీ రోడ్లు నిర్మంచేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి కేంద్రానికి పంపింది. తీవ్రవాద ప్రాబ‌ల్య‌మున్న ప్రాంతాల్లో 5477 కిమీ రోడ్ల అభివృద్దికి రూ. 7300 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్ ఈ ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టు రిపోర్టును కేంద్ర హోంశాఖ‌, ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ ప‌రిశీలించిన త‌ర్వాత నిధులు మంజూరు చేయ‌నుంది.
Tags:    
Advertisement

Similar News