అధికారుల పాపం " ఔటరుకు చీకటి గ్రహణం
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించడానికి ఎల్ఈడీ విద్యుత్ లైట్ల సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లోనే నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా జీవోను కూడా జారీ చేసి టెండర్ల ను ఆహ్వానించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ల స్క్రూటిని సమయంలో ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హెచ్ఎండిఎ కమిషనర్ శాలినిమిశ్రా డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను వెనక్కు పంపడంతో వాటిని స్క్రూటినీ చేసేవారు కరువయ్యారు. దీంతో అసలు ఔటర్ రింగ్ […]
Advertisement
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించడానికి ఎల్ఈడీ విద్యుత్ లైట్ల సదుపాయం కల్పించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లోనే నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా జీవోను కూడా జారీ చేసి టెండర్ల ను ఆహ్వానించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ల స్క్రూటిని సమయంలో ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హెచ్ఎండిఎ కమిషనర్ శాలినిమిశ్రా డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను వెనక్కు పంపడంతో వాటిని స్క్రూటినీ చేసేవారు కరువయ్యారు. దీంతో అసలు ఔటర్ రింగ్ రోడ్డుకు అసలు విద్యుత్ యోగం ఉందా లేదా? కిందిస్తాయి అథికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Advertisement