చప్పగా మోడీ ప్రసంగం: కాంగ్రెస్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం చప్పగా సాగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉగ్రవాదం, విదేశాంగ విధానం, సైనికులకు ఒకే ర్యాంకు – ఒకే పెన్షన్ వంటి ముఖ్యమైన అంశాలను ఆయన స్పృశించ లేదనికాంగ్రెస్ నేతలు విమర్శించారు. మోడీ ప్రసంగంపై స్పందించడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ నిరాకరించారు.
Advertisement