ఓటరు-ఆధార్ లింక్‌కు బ్రేక్
గ్యాస్‌కు, పీడీఎస్ పథకాలకు తప్ప ఏ ఇతర పథకాలకు ఆధార్ కార్డును ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓటరు కార్డుల అనుసంధానం నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఉత్తర్వులు పంపారు. దీంతో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ నిలిచి పోయింది. తెలంగాణలో కూడా జోరుగా సాగుతున్న ఈ ప్రక్రియ సుప్రీం ఆదేశాలతో నిలిచి పోయింది. పలు రాష్ట్రాల్లో ఓటరు కార్డుకు ఆధార్‌ను లింక్ […]
Advertisement
గ్యాస్‌కు, పీడీఎస్ పథకాలకు తప్ప ఏ ఇతర పథకాలకు ఆధార్ కార్డును ఉపయోగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓటరు కార్డుల అనుసంధానం నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఉత్తర్వులు పంపారు. దీంతో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ నిలిచి పోయింది. తెలంగాణలో కూడా జోరుగా సాగుతున్న ఈ ప్రక్రియ సుప్రీం ఆదేశాలతో నిలిచి పోయింది. పలు రాష్ట్రాల్లో ఓటరు కార్డుకు ఆధార్‌ను లింక్ చేయడం పట్ల తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
Advertisement