నగర పరిశుభ్రతకు కేసీఆర్ పిలుపు
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు అవసరమైన నిధులు సమకూర్చినట్లు తెలిపారు. చెత్త సేకరణ కోసం వాహనాల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఆటో ట్రాలీ మోడల్‌కు సీఎం ఆమోదం తెలిపారు. ఇక నుంచి చెత్త నగరం నడివీధుల్లో కాకుండా ఇంటి దగ్గరే ఉంచుకుని ట్రాలీ వచ్చినప్నుడు అందులో పడేయాలని ఆయన సూచించారు.
Advertisement