నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసింది. ఈ ప్రాంతంలో నివశించే పేద మహిళలకు 1000 గ్యాస్‌ కనెక్షన్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం నిరుపేదలకు ఎంతో సహాయం చేస్తోందని ప్రశంసించారు.

Advertisement
Update:2015-08-13 18:51 IST

Tags:    
Advertisement

Similar News