తెలంగాణలో నీటి కటకట.. ఏపీలో వృథా

గోదావరి పరీవాహకంలో రెండు రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు కడెం మినహా తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. అయితే, గోదావరి దిగువన ఏపీలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం ఉదయానికి 2,01,649 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 2,00,491 క్యూసెక్కులు సముద్రంలోకి వెళ్తోంది. 500 టీఎంసీల పైచిలుకు నీరు వృథా కావడం నీటిపారుదల నిపుణులను కలచివేస్తోంది. పట్టిసీమ పూర్తయితే ఈ జలాలను రాయలసీమకు మళ్లించొచ్చని దీన్ని వేగంగా పూర్తిచేయాలని సూచిస్తున్నారు.

Advertisement
Update:2015-08-12 18:38 IST

Tags:    
Advertisement

Similar News