మెక్సికోలో గ్యాస్ పైపు పేలుడు
ఉత్తర మెక్సికోలో గ్యాసు పైప్ లైన్ పేలి ఐదుగురు చనిపోయారు. ప్రభుత్వం ఆజమాయిషీలో పని చేస్తున్న పెమెక్స్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలను ఆర్పిన అనంతరం సమీపంలోని పంట పొలాల్లో ఐదుగురి మృత దేహాలను కనుగొన్నట్లు సమాచారం. సంఘటనకు గల కారణాలను విచారిస్తున్నట్లు మెక్సికన్ అధికార వర్గాలు చెప్పాయి. అక్రమంగా పైపులకు రంధ్రం చేసి గ్యాసును దారి మళ్ళించే ప్రయత్నం చేసినపుడు ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Advertisement