గోదావరి జలాలపై కేసీఆర్ దృష్టి

గోదావరి నది నీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులే కాకుండా మహారాష్ట్ర తరహాలో అదనంగా వందకుపైగా చిన్న ఆనకట్టలు, చెక్‌డ్యాంలు నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఒక్కో నిర్మాణానికి 2 నుంచి 3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, వీటి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. చిన్న ఆనకట్టలు, చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతులు అవసరం లేదని సీఎం భావిస్తున్నారు. 

Advertisement
Update:2015-08-11 18:45 IST

Tags:    
Advertisement

Similar News