నాసిరకం మందులు సీజ్
రోగం తగ్గించాల్సిన మందులు కొత్త రోగాలు తెస్తున్నాయి. అందుకు కారణం అవి నాసిరకం మందులు కావడమేనని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి నిర్థారించింది. ఇటీవల ఔషధ నియంత్రణ మండలి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపి 650 శాంపిల్స్‌కు డ్రగ్ కంట్రోల్ అథారిటిలో పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో 21 మందులు నాసిరకమైనవని నిర్థారించారు. ఈ మందులను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని కంపెనీలను ఆదేశించారు.
Advertisement