దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ 4జీ సేవలు
భారతి ఎయిర్‌టెల్ సంస్థ దేశంలోని 296 పట్టణాలలో ఎయిర్‌టెల్ 4జీ సేవలను ఆవిష్కరించి దేశంలో సరికొత్త టెలికాం శకానికి తెరలేపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగానే అందుబాటులో ఉన్న నాలుగోతరం (4జి) సేవలు ఇకపై వాణిజ్యపరంగా లభించనున్నాయి. మొదటి విడతగా 296 పట్టణాలలో ప్రారంభించిన ఎయిర్‌టెల్ త్వరలోనే మరిన్ని పట్టణాలకు 4జీ సేవలు విస్తరించనుంది. 3జీ ధరలకే 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చామని సంస్థ సీఈఓ గోపాల్ విట్టల్ ప్రకటించారు.
Advertisement