నెల్లూరు ఇకపై సింహపురి
తెలుగు సంస్కృతి, వైభవానికి చిహ్నమైన పట్టణాలు, ఊరు పేర్ల మార్పుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో నెల్లూరు ఇకపై తన పాత పేరయినా సింహపురిగానే వాడుకలో ఉటుంది. గోదావరి పుష్కరాల పుణ్యమా అని రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పునః నామకరణం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ..మిగతా ఊరు పేర్లకూ రిపేర్ చేసే పనిలో ఉన్నారు. నెల్లూరు అసలు పేరు విక్రమసింహపురి…కాలక్రమంలో నెల్లూరుగా మారింది. ఏపీ సీఎం నిర్ణయాలతో మళ్లీ సింహపురిగా పేరు మార్చుకుంది. ఏలూరు హేలాపురి, […]
Advertisement
తెలుగు సంస్కృతి, వైభవానికి చిహ్నమైన పట్టణాలు, ఊరు పేర్ల మార్పుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో నెల్లూరు ఇకపై తన పాత పేరయినా సింహపురిగానే వాడుకలో ఉటుంది. గోదావరి పుష్కరాల పుణ్యమా అని రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పునః నామకరణం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ..మిగతా ఊరు పేర్లకూ రిపేర్ చేసే పనిలో ఉన్నారు. నెల్లూరు అసలు పేరు విక్రమసింహపురి…కాలక్రమంలో నెల్లూరుగా మారింది. ఏపీ సీఎం నిర్ణయాలతో మళ్లీ సింహపురిగా పేరు మార్చుకుంది. ఏలూరు హేలాపురి, కర్నూలు కందెనవోలు, ఒంగోలు వంగవోలు, కందుకూరు స్కందపురి..వంటి పేర్లు కూడా త్వరలో మారే అవకాశం ఉంది.
Advertisement