గ్రామాల్లో ఇక అధికారిక బెల్ట్‌షాపులు
మండలాల్లో మద్యం దుకాణం అనుమతి పొందిన డీలర్లకు గ్రామాల్లో కూడా అధికారికంగా బెల్ట్‌షాపులు పెట్టుకునేందుకు అనుమంతి ఇవ్వనుంది. 2014-15 సంవత్సరానికి ప్రభుత్వానికి కట్టిన లైసెన్స్ ఫీజు ఆధారంగా ఈ ఏడాదికి లైసెన్స్ ఫీజు నిర్ణయించి అప్పగించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నూతన మద్యం విధానంపై అబ్కారీ శాఖ రూపొందించిన ఈ విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంగీకరించారని తెలిసింది. మండలాన్ని యూనిట్‌గా నిర్ణయించడంతో వ్యాపారమంతా ఒకే వ్యక్తి చేతిలో సాగనుంది. దీంతో పల్లెల్లోని గుడుంబా, బెల్ట్‌షాపులకు చెక్‌పెట్టే […]
Advertisement
మండలాల్లో మద్యం దుకాణం అనుమతి పొందిన డీలర్లకు గ్రామాల్లో కూడా అధికారికంగా బెల్ట్‌షాపులు పెట్టుకునేందుకు అనుమంతి ఇవ్వనుంది. 2014-15 సంవత్సరానికి ప్రభుత్వానికి కట్టిన లైసెన్స్ ఫీజు ఆధారంగా ఈ ఏడాదికి లైసెన్స్ ఫీజు నిర్ణయించి అప్పగించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నూతన మద్యం విధానంపై అబ్కారీ శాఖ రూపొందించిన ఈ విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంగీకరించారని తెలిసింది. మండలాన్ని యూనిట్‌గా నిర్ణయించడంతో వ్యాపారమంతా ఒకే వ్యక్తి చేతిలో సాగనుంది. దీంతో పల్లెల్లోని గుడుంబా, బెల్ట్‌షాపులకు చెక్‌పెట్టే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement