అదానీకి ఆస్ట్రేలియాలో షాక్
పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ చైర్మన్ గౌతం అదానికి ఆస్ట్రేలియాలో చుక్కెదురైంది. క్లర్మాంట్‌కు సమీపంలోని బొగ్గును వెలికితీసే ప్రాజెక్టు పనులకు స్థానిక కోర్టు బ్రేక్ వేసింది. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కార్మిచాయెల్ కోల్ మైన్, రైల్ అండ్ పోర్ట్ ప్రాజెక్టు పేరుతో ఉత్తర గెలిలీ బేసిన్ అదాన్ గ్రూపు భారీ ప్రాజెక్టు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ బేసిన్ నుంచి 400 కి.మీ. మేరకు ప్రాజెక్టును విస్తరిస్తారు. అయితే, ఈ ప్రాజెక్టు చేపడుతున్న ప్రాంతంలో జీవ వైవిధ్యానికి ముప్పు […]
Advertisement
పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ చైర్మన్ గౌతం అదానికి ఆస్ట్రేలియాలో చుక్కెదురైంది. క్లర్మాంట్‌కు సమీపంలోని బొగ్గును వెలికితీసే ప్రాజెక్టు పనులకు స్థానిక కోర్టు బ్రేక్ వేసింది. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కార్మిచాయెల్ కోల్ మైన్, రైల్ అండ్ పోర్ట్ ప్రాజెక్టు పేరుతో ఉత్తర గెలిలీ బేసిన్ అదాన్ గ్రూపు భారీ ప్రాజెక్టు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ బేసిన్ నుంచి 400 కి.మీ. మేరకు ప్రాజెక్టును విస్తరిస్తారు. అయితే, ఈ ప్రాజెక్టు చేపడుతున్న ప్రాంతంలో జీవ వైవిధ్యానికి ముప్పు కలుగుతుందని పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన స్థానిక కోర్టు అదానీ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఆదేశించింది.
Advertisement