ప్రతి నియోజకవర్గంలో 10 గురుకులాలు: కేసీఆర్
తెలంగాణలో… ప్రతి నియోజకవర్గానికి పది చొప్పున గురుకుల పాఠశాలలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కేజీ నుంచి కాకుండా నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇక ఒకేశాఖ పరిధిలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement