దుబాయ్‌లో అతి పెద్ద ఇండోర్ స్కీస్లోప్ మాల్‌

ప్రపంచంలోనే అతి పెద్ద మాల్ రూపకల్పనకు దుబాయ్ సిద్ధమైంది. మేదాన్ ప్రాంతంలో భాగంగా ఇండోర్ స్కీ స్లోప్‌కు పక్కనే ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం 3.67 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులో మేదాన్ వన్ మాల్, 711 మీటర్ల పొడవైన దుబాయ్ వన్ టవర్, సివిక్ ప్లాజా, 4కిలోమీటర్ల పరిధిలో కాలువ, 100 బెర్తుల మెరీనా సౌకర్యాలు కల్పించనున్నట్టు యూఏఈ ప్రధాని,ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు.

Advertisement
Update:2015-08-04 18:40 IST

Tags:    
Advertisement

Similar News