కాకినాడ సెజ్‌ను రద్దు సిఫార్సు: భూమా

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్‌ను రద్దు చేసి రైతులకు భూములను వెనక్కి ఇవ్వాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని పీఏసీ ఛైర్మన్‌ భూమా నాగిరెడ్డి చెప్పారు. కాకినాడ సెజ్‌ను సందర్శించిన పీఏసీ బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. జీఎమ్మార్‌ పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెజ్‌ను రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు భూమా తెలిపారు.

Advertisement
Update:2015-08-04 18:49 IST

Tags:    
Advertisement

Similar News